Friday, February 12, 2010

అవతార్

ఈ సినిమా నాకు బాగా నచ్చింది. తొందరగా అవతార్ టు వస్తే సరే... లేకపోతే నేనే తీసేస్తా. స్టోరి కూడా రడి చేసుకున్నా. అదంతా రాయాలంటే చాలాకష్టం. అవతర్లో డ్రాయింగ్స్ సూపర్. నేను కూడా డ్రాయింగ్ నేర్చుకుని మంచి బొమ్మలతో ఆదరగోడతా.


Eating Pav-Baaji at DADU's